IND vs AUS: ఉత్కంఠ పోరులో భారత్‌దే విజయం

ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓటమి అనంతరం ఆసీస్‌తో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. విశాఖ వేదికగా ఉత్కంఠభరితగా సాగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Updated : 23 Nov 2023 23:08 IST