Ind vs Aus: ఆసీస్‌తో టీ20 సిరీస్‌... టీమ్‌ ఇండియా మీ ఫైనల్‌ XI ఏంటి?

ఆస్ట్రేలియాతో భారత్‌ ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ నేపథ్యంలో 15 మంది స్క్వాడ్‌లో ఫైనల్‌ 11 ఎవరైతే బాగుంటుంది.

Updated : 06 Dec 2023 14:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ కప్‌ ఫీవర్‌ ముగిసింది. ఇప్పుడు టీమ్‌ ఇండియా అభిమానులు ఆసీస్‌తో టీ20 సిరీస్‌ను ఎంజాయ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సిరీస్‌ కోసం భారత్‌ 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. అందులో ఫైనల్‌ 11లో ఎవరు ఉంటే బాగుంటుందో దిగువ పోల్‌లో ఓటేసి చెప్పండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు