సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాలు విడుదల
close

తాజా వార్తలు

Updated : 23/03/2021 19:23 IST

సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాలు విడుదల

దిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల ఎంపిక కోసం నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ (మెయిన్‌) పరీక్ష-2020 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది జనవరి 8 నుంచి 17 వరకు నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను యూపీఎస్‌సీ వెల్లడించింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిని ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. త్వరలోనే ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు  యూపీఎస్సీ  తెలిపింది.

మెయిన్స్ ఫలితాలివే.. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని