కెనడాకు నేరుగా భారత్‌ విమానాలు

ప్రధానాంశాలు

Published : 27/09/2021 04:25 IST

కెనడాకు నేరుగా భారత్‌ విమానాలు

టొరంటో: కెనడా వెళ్లే భారత ప్రయాణికులకు శుభవార్త. భారత్‌ నుంచి నేరుగా వచ్చే విమానాలకు ఆ దేశం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ‘ట్రాన్స్‌పోర్ట్‌ కెనడా’ ట్వీట్‌ చేసింది. సోమవారం నుంచి భారత విమానాలు తమ భూభాగంలో దిగొచ్చని పేర్కొంది.  ప్రయాణికులు దిల్లీ విమానాశ్రయంలో తాము గుర్తించిన ల్యాబ్‌లో కొవిడ్‌ మాలిక్యులర్‌ టెస్టు చేసుకోవాలని తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన