close

తాజా వార్తలు

దాచేపల్లిలో వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ

గురజాల: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనివాసపురంలో వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం కర్రలతో దాడులకు దిగాయి. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వాటర్‌ ట్యాంక్‌ నుంచి నీరు తెచ్చుకునే విషయంలో ఈ ఘర్షణ తలెత్తినట్లు సమాచారం. ఘర్షణ నేపథ్యంలో పోలీసులు ఆ గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.