Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146670
            [news_title_telugu_html] => 

వైకాపాపై జనసేన ఫిర్యాదు?

[news_title_telugu] => వైకాపాపై జనసేన ఫిర్యాదు? [news_title_english] => Janasena will Complain on YSRCP [news_short_description] => తమ పార్టీపై సామాజిక మాధ్యమాల్లో వైకాపా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని జనసేన ఆరోపించింది. ... [news_tags_keywords] => YSRCP,Amaravati, Janasena [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 10:58:40 [news_isactive] => 1 [news_status] => 2 ) )
వైకాపాపై జనసేన ఫిర్యాదు? - Janasena will Complain on YSRCP - EENADU
close

తాజా వార్తలు

వైకాపాపై జనసేన ఫిర్యాదు?

అమరావతి: తమ పార్టీపై సామాజిక మాధ్యమాల్లో వైకాపా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని జనసేన ఆరోపించింది. ఈ మేరకు వైకాపా సోషల్‌ మీడియా విభాగంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, లీగల్‌ నోటీసులు పంపుతామని ఆ పార్టీ ముఖ్యనేతలు పేర్కొన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టేలా చూడాలని పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సూచించినట్లు వారు చెబుతున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.