close
యూఏఈలో వైభవంగా శ్రీనివాస కల్యాణం

ఆజ్మన్‌(యూఏఈ): యూఏఈలోని అజ్మన్‌ నగరంలో ఇండియన్ అసోసియేషన్‌ సభామందిరంలో శ్రీనివాస కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ‘సంప్రదాయం’ నిర్వాహకులు కట్టారు సుదర్శన్, కుమార్ చంద్ర, ధర్మరాజు, శ్రీనివాస్, సుందర్ ఆధ్వర్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6 గంటలకు మొదలైన కల్యాణ వేడుక రాత్రి పల్లకీ సేవతో ముగిసింది. ఈ వేడుకలో దాదాపు 20 వేల మంది భక్తులు పాల్గొన్నారు. స్టెయిరో ఫోంతో తయారుచేసిన విగ్రహానికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. భారతీయులే కాకుండా విదేశీయులు సైతం కల్యాణంలో పాల్గొన్నారు.

వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.