Postal ballot Voting: ఏపీలో కొనసాగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌.. చిత్రాలు

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఆదివారం వివిధ ప్రాంతాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్ కొనసాగింది. ఉద్యోగులు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ బూత్‌ వద్ద లైన్‌లో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్‌ బూత్‌లను ఆలస్యంగా తెరవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. ఆ చిత్రాలు..

Updated : 05 May 2024 13:26 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని