Hyderabad: ఇంజినీరింగ్‌ కళాశాల వార్షికోత్సవం.. విద్యార్థుల సందడి

మీర్‌పేటలోని టీకేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల వార్షికోత్సవం ‘షిజ్నే-2024’ పేరుతో ఘనంగా నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన మ్యూజికల్‌ నైట్‌ కార్యక్రమంలో తెలుగు పాప్‌ సింగర్‌ కార్తీక్‌ తన గాత్రంతో విద్యార్థులను అలరించారు. విద్యార్థినులు సందడి చేశారు.

Updated : 04 May 2024 16:42 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని