Ap elections : ఏపీలో నేతల ప్రచార ‘సిత్రాలు’

ఏపీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. పలు ఆసక్తికర చిత్రాలను చూసేయండి.

Updated : 06 May 2024 13:02 IST
1/12
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా నేత అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో వాలీబాల్‌ క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు ఆడారు.  

2/12
మైలవరంలో తెదేపా ప్రచారరథంపై ఉన్న ఎన్టీఆర్‌ బొమ్మను చూసి, దారినపోతున్న ఓ వృద్ధుడు ఆగి దండం పెట్టాడు. అన్నగారిపై, తెదేపాపై తనకున్న అభిమానాన్ని చాటాడు.   
 
3/12
తెదేపా అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సినీ హాస్యనటుడు రఘు గొల్లపూడిలో రోడ్‌షో నిర్వహించారు.
 
4/12
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ భాజపా అభ్యర్థి సుజనా చౌదరి భవానీపురంలో ఆటో నడిపి సందడి చేశారు.  

5/12
పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఉమాబాల కరచాలనం 

6/12
ఎన్డీయే, వైకాపా ఎంపీ అభ్యర్థులు శ్రీనివాసవర్మ, ఉమాబాల ఆత్మీయ పలకరింపు 

7/12

హిందూపురం పార్లమెంటు కూటమి అభ్యర్థులతో కలిసి అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి అమిత్‌షా, చంద్రబాబు తదితరులు.

8/12
ఆదోని పట్టణం భీమాస్‌ సర్కిల్‌లో ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతున్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, వేదికపై ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారధి, ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగార్జున తదితరులు 
 
9/12
నూజివీడులో తెదేపా అభ్యర్థి కొలుసు పార్థసారథి కుండ తయారు చేసే విధానాన్ని స్వయంగా పరిశీలించి.. తానే స్వయంగా కుండ తయారు చేశారు.  

10/12
దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ అప్పనవీడులో ఓ హోటల్‌ వద్ద ఆగి దోసెలు వేశారు.  
 
11/12
ఏలూరులో నిర్వహించిన యువగళం సభకు హాజరైన యువతతో  సెల్ఫీ తీసుకుంటున్న నారా లోకేశ్‌.
 
12/12
అనకాపల్లిలోని పలు ప్రాంతాల్లో జబర్దస్త్‌ నటులు షకలక శంకర్, అప్పారావు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌లకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  

మరిన్ని