Bhola shankar: చిరంజీవి ‘భోళా శంకర్‌’ మూవీ స్టిల్స్‌

చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘భోళా శంకర్‌’ (Bhola shankar). తమన్నా కథానాయిక. కీర్తి సురేష్‌, సుశాంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 07 Aug 2023 16:02 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని