Tillu Square: ‘టిల్లు స్క్వేర్‌’ లేటెస్ట్‌ మూవీ స్టిల్స్‌

సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రలో నటించిన రొమాంటిక్‌  క్రైమ్‌ కామెడీ ఫిల్మ్‌ ‘టిల్లు స్క్వేర్‌’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. రామ్‌ మల్లిక్‌ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 26 Feb 2024 14:44 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని