Thandel: నాగచైతన్య, సాయిపల్లవి ‘తండేల్‌’ వర్కింగ్‌ స్టిల్స్‌

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తండేల్‌’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీకి సంబంధించిన స్టిల్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

Updated : 05 Feb 2024 18:21 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని