Eagle Movie Stills: రవితేజ ‘ఈగల్‌’ మూవీ స్టిల్స్‌

రవితేజ కథానాయకుడిగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’. అనుపమ పరమేశ్వరన్‌, నవదీప్‌, కావ్య థాపర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 02 Jan 2024 20:13 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని