Brazil floods: బ్రెజిల్‌ను ముంచెత్తిన వరదలు.. ఫొటో గ్యాలరీ

భారీ వర్షాల ధాటికి బ్రెజిల్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. దేశ దక్షిణ ప్రాంతంలోని రియో గ్రాండ్ డి సుల్‌ రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. గత 80 ఏళ్లలో ఈ స్థాయిలో వరదలు ముంచెత్తడం ఇదే తొలిసారని అక్కడి వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.

Updated : 05 May 2024 12:24 IST
1/15
జలమయమైన లోతట్టు ప్రాంతాలు
జలమయమైన లోతట్టు ప్రాంతాలు
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని