close
నాకు అంత భద్రత వద్దు: ప్రియాంకా గాంధీ

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో తన పర్యటనల సందర్భంగా పరిమితంగానే భద్రతా ఏర్పాట్లు ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా కోరారు. ఆమె ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. తన పర్యటన సందర్భంగా ప్రజలు ఇబ్బంది పడకూడదని లేఖలో పేర్కొన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.