close
సమాన పనికి సమాన వేతనమివ్వండి

 మంత్రికి నిమ్స్‌ రెసిడెంట్‌ వైద్యుల వినతి

ఈనాడు, హైదరాబాద్‌: నిమ్స్‌లో సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో డీఎం, ఎంసీహెచ్‌ అభ్యసిస్తున్న వైద్యులకు అందజేస్తున్న ఉపకార వేతనం మాదిరిగానే డీఎన్‌బీ అభ్యసిస్తున్న వైద్యులకూ అంతే మొత్తంలో చెల్లించాలని నిమ్స్‌ రెసిడెంట్‌ వైద్యుల సంఘం కోరింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంది. ఈ మేరకు నిమ్స్‌ రెసిడెంట్‌ వైద్యుల సంఘం కన్వీనర్‌ జి.శ్రీనివాస్‌, తదితరులు మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.