
ఎవరి పిల్లలో చెప్పుకోండి...!
అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే అత్యవసరమైన పనుల్ని కూడా వాయిదా వేసుకుని మొదటి ఆట చూసేసేవారు కొందరు. నచ్చిన హీరోయిన్ని దేవతలా ఆరాధించేవారు మరికొందరు. ఆ తారల్నే కాదు వారి కుటుంబసభ్యుల్నీ అంతే అభిమానిస్తారు. ఒక్క అభిమాన తారలనే కాదు, అసలు సినిమా వాళ్లకు సంబంధించిన ఏ విషయమైనా జనానికి ఆసక్తే. అలాంటిది హీరో హీరోయిన్లకు కంటిపాపలూ వారసులూ అయిన వారి పిల్లలు ఇప్పుడెలా ఉన్నారు... వాళ్ల పేర్లేంటి... అనే సంగతులు తెలుసుకోవాలనుకోకుండా ఉంటారా..? మరి, పరిశ్రమలో ప్రముఖ హీరోలూ హీరోయిన్లైన జూనియర్ ఎన్టీఆర్, పవన్‌కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్‌బాబు, రవితేజ, మంచు విష్ణు, గోపీచంద్, నాని, సూర్య-జ్యోతిక, స్నేహ, మీనా, అల్లరి నరేష్‌ల... పిల్లల ఫొటోలు ఇక్కడ ఉన్నాయి. ఎవరి పిల్లలు ఎవరో గుర్తుపట్టగలరేమో ప్రయత్నించండి. తెలియకపోతే సమాధానాల్లో చూడండి.
ఎవరి పిల్లలో చెప్పుకోండి...!(సమాధానాలు)
1.అర్హ, అయాన్ (అల్లు అర్జున్)
6.ఆద్య, అకీరా నందన్, మార్క్‌శంకర్ పవనోవిచ్, పోలెనా అంజనా పవనోవా(పవన్ కళ్యాణ్)
7.భార్గవ రామ్, అభయ్ రామ్(జూనియర్ ఎన్టీఆర్)
10.దేవ్, దియా(సూర్య- జ్యోతిక)
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్