జనరల్ స్టడీస్ - రసాయనశాస్త్రం
రూపాంతరత

ఒక మూలకం రెండు లేదా అంతకంటే ఎక్కువ భౌతిక రూపాలను కలిగి ఉండటాన్ని ‘రూపాంతరత’ అంటారు. ఆ భౌతిక రూపాలను రూపాంతరాలు అంటారు. రూపాంతరాలు రసాయనిక ధర్మాల్లో సారూప్యతను కలిగి ఉండి, భౌతిక ధర్మాల్లో విభేదిస్తాయి. ఒక మూలకంలోని పరమాణువుల అమరికలో తేడాల వల్ల రూపాంతరాలు ఏర్పడతాయి.
కార్బన్ రూపాంతరాలు
రూపాంతరత ప్రదర్శించే మూలకాల్లో కార్బన్ అత్యంత ముఖ్యమైంది.
కార్బన్ స్ఫటిక, అస్ఫటిక రూపాల్లో ఉంటుంది.
బక్‌మిన్‌స్టర్ ఫుల్లరిన్
ఫుల్లరిన్ అణువులో సాకర్ బంతిని పోలిన నిర్మాణంలో 60 కార్బన్‌లు అమరి ఉంటాయి. అందుకే దీన్ని బక్‌మిన్‌స్టర్ ఫుల్లరిన్ అంటారు.
బొగ్గు
వాయురహిత స్థితిలో వృక్ష, జంతుజాలాలు భూపొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. అప్పుడు అవి వియోగ చర్యలకు గురై బొగ్గు ఏర్పడుతుంది.
ఫాస్ఫరస్ రూపాంతరాలు
15వ గ్రూపు మూలకాల్లో ఫాస్ఫరస్‌కు అనేక రూపాంతరాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి.
- తెల్ల ఫాస్ఫరస్
 - ఎర్ర ఫాస్ఫరస్
 - నల్ల ఫాస్ఫరస్
 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ప్రపంచంలో నెక్స్ట్ సూపర్ పవర్‌గా భారత్: ఫిన్లాండ్ అధ్యక్షుడు
 - 
                        
                            

భారత్‌లోని కుబేరుల సంపద 23 ఏళ్లలో 62% వృద్ధి: జీ20 నివేదిక
 - 
                        
                            

‘రాజా సాబ్’ వాయిదాపై క్లారిటీ.. ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..!
 - 
                        
                            

హర్మన్ ప్రీత్.. అమన్జ్యోత్కు పీసీఏ ఎంత రివార్డ్ ప్రకటించిందంటే..!
 - 
                        
                            

ముందుగా మేము అణు పరీక్షలను పునరుద్ధరించం: పాక్
 - 
                        
                            

ట్రంప్ టారిఫ్‌లకు ‘నీల్’ చెక్ పెట్టేనా..! ఎవరీ భారత సంతతి లాయర్..?
 


