నవ్వుల్.. నవ్వుల్...!
మనకు గుర్తింపు రావాలంటే ఏం చేయాలి?....
నిజమే సుమీ!
టీచర్: మనకు గుర్తింపు రావాలంటే ఏం చేయాలి?
చింటు: ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా ఏడవాలి టీచర్.
టీచర్: ఏంటీ... ఏడవాలా?
చింటు: అవును టీచర్. నేను బుద్ధిగా ఉంటే మా ఇంట్లో నన్నెవరూ పట్టించుకోరు. నేను ఏడిస్తేనే మా అమ్మ, నాన్న నన్ను గుర్తిస్తారు.
టీచర్: ఆఁ!!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు