నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అలా అర్థమైందా..!

Published : 23 Apr 2024 01:02 IST

అలా అర్థమైందా..!

అమ్మ: చిన్నీ.. ఎప్పుడైనా సరే.. ఆనందంగా ఉండాలి. ముఖం వెలిగిపోవాలి!

చిన్ని: అలాగేనమ్మా..!

అమ్మ: అలాగేనంటూ.. ఒంటినిండా ఈ లైట్లన్నీ చుట్టుకొచ్చావేంటి చిన్నీ..!

చిన్ని: నువ్వే కదమ్మా.. ఎప్పుడూ వెలిగిపోవాలి అన్నావు.. అందుకే ఇవి చుట్టుకొచ్చాను..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు