
Published : 24 Jan 2022 16:21 IST
Fire Accident: చౌటుప్పల్‌లోని అంజిరెడ్డి థియేటర్‌లో అగ్నిప్రమాదం
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని అంజిరెడ్డి థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదశాత్తూ సినిమా థియేటర్‌లో మంటలు చెలరేగడాన్ని గమనించిన సిబ్బంది.. ప్రేక్షకులను బయటకు పంపించారు. అగ్నిమాపక పరికరాలతో మంటలను థియేటర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.