logo

లాండ్రీకి తీరిన నీటి సమస్య

రిమ్స్‌లో నిర్వహిస్తున్న ల్యాండ్రీకి నేడు సమస్య పరిష్కారమైంది.

Published : 30 Apr 2024 15:07 IST

ఎదులాపురం: రిమ్స్‌లో నిర్వహిస్తున్న ల్యాండ్రీకి నేడు సమస్య పరిష్కారమైంది. 'ఈనాడు'లో మంగళవారం ప్రచురితమైన 'మోటారు పాడై అవస్థలు' అనే కథనానికి స్పందించిన రిమ్స్ యాజమాన్యం స్పందించి మోటారుకు మరమ్మతులు చేయటంతో ఆసుపత్రిలోని దుస్తులను ఉతకటానికి ఇబ్బందులు తొలిగిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని