logo
Published : 28/11/2021 04:07 IST

ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి


వైద్యశిబిరంలో పాల్గొన్న సీపీ కార్తికేయ, అదనపు డీసీపీలు

ఇందూరు సిటీ, న్యూస్‌టుడే: పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ కార్తికేయ సూచించారు. కమిషనరేట్‌ పోలీసుల సౌకర్యార్థం శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సీపీ కార్తికేయ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అదనపు డీసీపీలు ఉషా విశ్వనాథ్‌, స్వామి, గిరిరాజు, ఏసీపీలు వెంకటేశ్వర్‌, ప్రభాకర్‌రావు, వైద్యులు సరళ, శైలేందర్‌, ఆకుల విశాల్‌, మోతీలాల్‌, ప్రతిభ, రఘువరణ్‌, చరణ్‌ పాల్గొన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని