logo

అనంతపురం ఎస్పీగా గౌతమీశాలి

విశాఖపట్నం 16 బెటాలియన్‌ కమాండెంట్‌గా పనిచేస్తున్న గౌతమీశాలిని ఎన్నికల సంఘం అనంతపురం ఎస్పీగా నియమించింది.

Published : 19 May 2024 04:02 IST

ఈనాడు- విజయనగరం, డెంకాడ: విశాఖపట్నం 16 బెటాలియన్‌ కమాండెంట్‌గా పనిచేస్తున్న గౌతమీశాలిని ఎన్నికల సంఘం అనంతపురం ఎస్పీగా నియమించింది. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఈమె గతంలో విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతలవలస అయిదో బెటాలియన్‌ ఇన్‌ఛార్జి కమాండెంట్‌గా వ్యవహరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని