logo

సీసీ ఫుటేజీ ఇవ్వడంలో ఆలస్యం

విజయనగరం తహసీల్దారు కార్యాలయంలో జరిగిన పోస్టల్‌ బ్యాలట్‌ తరలింపు ప్రక్రియలో అనుమానాలు ఉన్నాయని కూటమి విజయనగరం నియోజకవర్గ అభ్యర్థిని అదితి గజపతిరాజు ఆరోపించారు.

Published : 17 May 2024 02:04 IST

విజయనగరం గ్రామీణం: విజయనగరం తహసీల్దారు కార్యాలయంలో జరిగిన పోస్టల్‌ బ్యాలట్‌ తరలింపు ప్రక్రియలో అనుమానాలు ఉన్నాయని కూటమి విజయనగరం నియోజకవర్గ అభ్యర్థిని అదితి గజపతిరాజు ఆరోపించారు. ఈమేరకు గురువారం రాత్రి  కార్యాలయానికి వెళ్లి సీసీటీవీ ఫుటేజీలు ఇవ్వాలని కోరారు. ఇవ్వడంలో అధికారులు ఆలస్యం చేశారని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని