ఈతకొలనులో నవరాత్రి నృత్యం

దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి వేడుకల కోలాహలం మొదలైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చెందిన ఓ నాట్యమండలి బృందం ఈతకొలనులో గర్బా నృత్యం చేసింది. గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో నవరాత్రి వేడుకల సమయంలో

Published : 25 Sep 2022 04:59 IST

దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి వేడుకల కోలాహలం మొదలైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చెందిన ఓ నాట్యమండలి బృందం ఈతకొలనులో గర్బా నృత్యం చేసింది. గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో నవరాత్రి వేడుకల సమయంలో ఈ నృత్యం చేస్తారు. సంప్రదాయ దుస్తులు ధరించిన యువతీ యువకులు.. నృత్య గురువుతో కలిసి ఉత్సాహంగా గర్బా డ్యాన్స్‌ చేశారు. మండపాలు, ఉద్యానవనాల్లో గర్బా ఆడటం సర్వసాధారమణని, వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా ఈతకొలను ఎంచుకొన్నట్లు నాట్యమండలి సభ్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని