National News: స్కూల్‌ బ్యాగ్‌లో నాగుపాము

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఓ విద్యార్థిని స్కూల్‌ బ్యాగ్‌లో నాగు పాము కలకలం సృష్టించింది. జిల్లాలోని బదౌని పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని రోజులాగే బ్యాగ్‌ వేసుకుని స్కూల్‌కు

Updated : 23 Sep 2022 08:46 IST

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఓ విద్యార్థిని స్కూల్‌ బ్యాగ్‌లో నాగు పాము కలకలం సృష్టించింది. జిల్లాలోని బదౌని పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని రోజులాగే బ్యాగ్‌ వేసుకుని స్కూల్‌కు వచ్చింది. తరగతిలో కూర్చున్న బాలిక.. పుస్తకం తీసేందుకు బ్యాగ్‌ను తెరువగా నాగుపాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు, ఉపాధ్యాయులు భయపడ్డారు. కాసేపటి తర్వాత సర్పాన్ని ఖాళీ ప్రదేశంలోకి విడిచిపెట్టేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని