Hina Khan: అంధురాలిగా హీనాఖాన్
తన సొగసులతో కేన్స్‌లో సందడి చేస్తోంది బాలీవుడ్ కథా నాయిక హీనా ఖాన్. తాను నటించిన కొత్త చిత్రం ‘కంట్రీ ఆఫ్ బ్లైండ్’ ఫస్ట్ లుక్‌ను కేన్స్‌లోని భారత శిబిరంలో విడుదల చేసింది. ఇందులో హీనా అంధురాలి పాత్రలో నటిస్తోంది.
తన సొగసులతో కేన్స్‌లో సందడి చేస్తోంది బాలీవుడ్ కథా నాయిక హీనా ఖాన్. తాను నటించిన కొత్త చిత్రం ‘కంట్రీ ఆఫ్ బ్లైండ్’ ఫస్ట్ లుక్‌ను కేన్స్‌లోని భారత శిబిరంలో విడుదల చేసింది. ఇందులో హీనా అంధురాలి పాత్రలో నటిస్తోంది. హెచ్.జి వెల్ రచించిన ‘ది కంట్రీ ఆఫ్ బ్లైండ్’ అనే నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఒక లోయలో నివసించే సమూహం జీవన నేపథ్యాన్ని ఈ చిత్రంలో చూపిస్తారు. అక్కడ నివసించే వారెవరికీ చూపు ఉండదు. 19వ శతాబ్దంలో జరిగే కథగా ఈ చిత్రం ఉండనుంది. ఇండో ఇంగ్లీష్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి రహత్ కజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యువ రోహిత్‌ను చూశారా.. బర్త్‌డే గిఫ్ట్‌గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్‌పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి