
ఖైరతాబాద్ తెరాస అభ్యర్థికి చేదు అనుభవం
హైదరాబాద్: ఖైరతాబాద్ డివిజన్లో అధికార తెరాస అభ్యర్థి విజయారెడ్డికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. బుధవారం డివిజన్ పరిధిలోని న్యూ సీఐబీ క్వార్టర్స్‌లో పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు వరద సాయం అందలేదని విజయారెడ్డిని నిలదీశారు. తన పక్కింట్లో ఉన్న వారికి రూ.10వేలు ఇప్పించి, అసలైన వరద బాధితులకు ఎందుకు ఇవ్వలేదని ఓ మహిళ ప్రశ్నించారు.
గత ఎన్నికల్లో విజయారెడ్డి తండ్రి పీజేఆర్ ముఖం చూసి ఓటు వేశామని.. ఇప్పుడు ఓటు వేసే ప్రసక్తే లేదని మహిళలు తేల్చి చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Imran Khan: ఇమ్రాన్‌ఖాన్ ఇంట్లోనే గూఢచారి..!
-
Politics News
Maharashtra crisis: ఓవైపు విమర్శలు.. మరోవైపు బుజ్జగింపులు
-
India News
India Corona : భారీగా తగ్గిన కొత్త కేసులు..
-
Movies News
Nagababu: దయచేసి అందరూ ఇలా చేయండి: నాగబాబు
-
Related-stories News
National News: యూపీలో తామ్రయుగ ఆయుధాలు
-
Politics News
Atmakur bypoll: ఆత్మకూరు ఉప ఎన్నిక : 10 రౌండ్లు పూర్తి.. 42 వేలు దాటిన వైకాపా ఆధిక్యం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- AP Liquor: మద్యంలో విషం
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- Teesta Setalvad: పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-06-2022)