ఏఈ రమేశ్‌ లీక్‌ చేసిన ప్రశ్నపత్రమేంటో చెప్పాలి: బల్మూరి

ఏఈ రమేశ్‌ లీక్‌ చేసింది టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రమా, ఎస్పీడీసీఎల్‌ ప్రశ్నపత్రమా అన్నది స్పష్టం చేయాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 07 Jun 2023 03:56 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఏఈ రమేశ్‌ లీక్‌ చేసింది టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రమా, ఎస్పీడీసీఎల్‌ ప్రశ్నపత్రమా అన్నది స్పష్టం చేయాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన మంగళవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్పీడీసీఎల్‌లో అక్రమాలు బయటపడతాయని.. లీకేజీని టీఎస్‌పీఎస్సీకే పరిమితం  చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని