Telugu Desam Party: పలువురు సీనియర్‌ తెదేపా నేతలకు పార్టీ పదవులు

తెదేపా తరపున టిక్కెట్‌ దక్కని పలువురు సీనియర్ నేతలకు అధినేత చంద్రబాబు పార్టీ బాధ్యతలు అప్పగించారు.

Updated : 26 Mar 2024 17:23 IST

అమరావతి: తెలుగుదేశం పార్టీలో టిక్కెట్‌ దక్కని పలువురు సీనియర్‌ నేతలకు అధినేత చంద్రబాబు పార్టీ బాధ్యతలు అప్పగించారు.  తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా రెడ్డి సుబ్రహ్మణ్యం, జాతీయ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌.జవహర్‌, విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షుడిగా గండి బాబ్జి, హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడిగా బి.వి.రాముడు, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సీఎం సురేష్‌, మన్నె సుబ్బారెడ్డిని నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని