BPJ vs APP: దిల్లీలో ‘పోస్టర్ వార్’.. రంగంలోకి పారామిలటరీ!
కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఆప్ చేపడుతున్న భారీ ర్యాలీని వ్యతిరేకిస్తూ భాజపా పోస్టర్ వార్‌కు దిగింది. ఆప్ పోస్టర్లు అతికించిన ప్రతిచోటా.. ఆ పార్టీని, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను విమర్శిస్తూ పోస్టర్లు పెట్టింది.