తొలి లోక్‌సభ నుంచి క్రమంగా తగ్గిన జాతీయ పార్టీల సంఖ్య

తొలి లోక్‌సభ నుంచి ఇప్పటివరకూ దేశంలో రాజకీయ పార్టీల ప్రస్థానంలో ఎన్నో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర పార్టీల సంఖ్య ప్రతి ఎన్నికకూ పెరుగుతూ వచ్చింది. జాతీయ పార్టీల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. తొలి లోక్‌సభ ఎన్నికల్లో 14 జాతీయ పార్టీలు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య కేవలం ఆరు మాత్రమే! నిబంధనల ప్రకారం జాతీయ హోదా సాధించిన కొన్ని పార్టీలు.. వాటిని నిలుపుకోవడంలో మాత్రం విఫలమయ్యాయి.

Published : 22 Mar 2024 14:27 IST

Tags :

మరిన్ని