Arvind Kejriwal: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఈడీ

మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టయ్యారు. గురువారం సాయంత్రం సీఎం నివాసానికి చేరుకున్న ఈడీ బృందం.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పదవిలో ఉండగా అరెస్టును ఎదుర్కొన్న తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కావడం గమనార్హం.

Updated : 22 Mar 2024 09:32 IST

మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టయ్యారు. గురువారం సాయంత్రం సీఎం నివాసానికి చేరుకున్న ఈడీ బృందం.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పదవిలో ఉండగా అరెస్టును ఎదుర్కొన్న తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కావడం గమనార్హం.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు