Alitho Saradaga: ఎన్టీఆర్‌ నన్నెప్పుడూ కోడలా అనేవారు: విజయలక్ష్మి

ఈటీవీలో ప్రతి సోమవారం ప్రేక్షకులను అలరించే కార్యక్రమం ‘ఆలీతో సరదాగా’. ఈ వారం ఎపిసోడ్‌కు అలనాటి నటి ఎల్‌.విజయలక్ష్మి అతిథిగా విచ్చేశారు. ఎన్టీఆర్‌ ఎప్పుడూ తనను కోడలా అని పిలిచేవారని విజయలక్ష్మి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి. 

Updated : 05 Nov 2023 15:23 IST

Tags :

మరిన్ని