Guntur: గుంటూరు నగర శివారు స్థిరాస్తి వెంచర్‌లో అగ్ని ప్రమాదం

గుంటూరు నగర శివారులో అగ్ని ప్రమాదం జరిగింది. రింగురోడ్డులోని ఓ స్థిరాస్తి వెంచర్‌లో మంటలు చెలరేగాయి.

Updated : 25 Apr 2024 17:55 IST

Guntur: గుంటూరు నగర శివారు స్థిరాస్తి వెంచర్‌లో అగ్ని ప్రమాదం

గుంటూరు నగర శివారులో అగ్ని ప్రమాదం జరిగింది. రింగురోడ్డులోని ఓ స్థిరాస్తి వెంచర్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ప్లాస్టిక్ పైపులు, నిర్మాణ సామగ్రి మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ప్రమాద స్థలానికి సమీపంలో నివాస గృహాలు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. 

Tags :

మరిన్ని