Kurnool: కర్నూలు కోటలో రసవత్తర రాజకీయం

కర్నూలు కోటలో రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. మొదటిసారి ప్రధాన పార్టీలన్నీ బీసీ అభ్యర్థులనే బరిలోకి దించాయి. ఈ పోరులో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.

Published : 25 Apr 2024 17:22 IST

తాగునీటి ఎద్దడి.. ఏటా కరవు.. నిత్యం వలసలు.. కర్నూలు అనగానే గుర్తొచ్చేవి ఇవే. అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరుగాంచిన కర్నూలు కోటలో రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఉద్ధండులను దేశానికి అందించిన కొండారెడ్డి బురుజు కేంద్రంలో మొదటిసారి ప్రధాన పార్టీలన్నీ బీసీ అభ్యర్థులనే బరిలోకి దించాయి. లోక్ సభ స్థానానికి రెడ్డి అభ్యర్థులు లేకుండా జరుగుతున్న పోరులో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.

Tags :

మరిన్ని