Viveka Murder Case: హంతకుణ్ని రక్షించడం తగునా జగన్‌?: వివేకా సతీమణి సౌభాగ్యమ్మ

సీఎం జగన్‌ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు.

Updated : 25 Apr 2024 14:21 IST

సీఎం జగన్‌ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. 

Tags :

మరిన్ని