సీఎం రేవంత్‌ గన్‌పార్క్‌కి రండి.. రాజీనామా లేఖలు మేధావుల చేతిలో పెడదాం: హరీశ్‌రావు

మెదక్‌లో భారాస ర్యాలీలో పాల్గొన్న మాజీమంత్రి హరీశ్ రావు (Harishrao) సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

Published : 25 Apr 2024 17:16 IST

మెదక్‌లో భారాస ర్యాలీలో పాల్గొన్న మాజీమంత్రి హరీశ్ రావు (Harishrao) సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. హామీల అమలుపై అమరుల స్తూపం వద్దకు రేవంత్ రెడ్డి రావాలన్న హరీశ్.. ఇద్దరి రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదామని ఉద్ఘాటించారు. ఆగస్టు 15లోపు హామీలు అమలు చేస్తే తన రాజీనామా లేఖ స్పీకర్‌కు ఇస్తారని.. అమలు చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వాలని సవాల్ విసిరారు.  

Tags :

మరిన్ని