Adipurush: ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో ‘ఆదిపురుష్‌’ సందడి

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ (Melbourne) నగరంలో ‘ఆదిపురుష్‌ (Adipurush)’ సందడి నెలకొంది. అక్కడి ఐమాక్స్‌లో సినిమా చూసేందుకు ప్రభాస్‌ (Prabhas) అభిమానులు తరలివచ్చారు. సినిమా తర్వాత కేక్‌ కట్‌ చేసి సంబురాలు చేసుకున్నారు. పలువురు ‘ఆదిపురుష్‌’ టీషర్టులు ధరించి.. ప్రభాస్‌ చిత్రాల ఫొటోలను ప్రదర్శించారు. 

Published : 16 Jun 2023 16:16 IST

Tags :