London: లండన్‍లో ప్రవాస మహిళల శారీ వాకథాన్‍

జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా లండన్‌లో ప్రవాసభారతీయ మహిళలు నిర్వహించిన వాకథాన్ ఆద్యంతం ఆకట్టుకుంది.  వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది మహిళలు చేనేత వస్త్రాలు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయ చీరకట్టులో మహిళలు చేసిన వాకథాన్  లండన్ లోని ప్రధాన మార్గాల గుండా కోలాహలంగా సాగింది. 

Updated : 08 Aug 2023 14:22 IST

Tags :