NTR: ఆస్ట్రేలియాలో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. హాజరైన బాలకృష్ణ సతీమణి, కుమార్తె

దక్షిణ ఆస్ట్రేలియా (Australia)లోని అడిలైడ్‌లో నందమూరి కుంటుబ సభ్యుల సమక్షంలో ఎన్టీఆర్ (NTR) శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెదేపా ఎన్‌ఆర్ఐ (NRI) సెల్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ (Balakrishna) భార్య వసుంధర, చిన్న కుమార్తె తేజస్విని హాజరయ్యారు. ప్రత్యేకంగా తయారు చేయించిన 6 గ్రాముల వెండి నాణాన్ని పసుంధర రిలీజ్ చేశారు. అభిమానుల కోరిక మేరకు వసుంధర బాలకృష్ణకు వీడియో కాల్ చేయగా.. ఆయన లైవ్‌లో అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

Published : 31 May 2023 11:27 IST

Tags :