Chandrababu: గద్దర్‌ ఆశయాలను కొనసాగించేలా మా కార్యాచరణ: చంద్రబాబు

ప్రజాగాయకుడు గద్దర్‌ను (Gaddar) కోల్పోవటం చాలా బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఈరోజు గద్దర్‌ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. గద్దర్‌ నిరంతరం ప్రజల పోరాటంలోనే బతికారన్నారు. గద్దర్‌ స్ఫూర్తిని భావితరాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని.. ఆయన ఆశయాలను కొనసాగించేలా తమ కార్యాచరణ ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.

Published : 15 Aug 2023 13:44 IST

Tags :

మరిన్ని