Amit Shah: భాజపా అధికారంలోకి వస్తే.. బీసీ నేతే సీఎం: అమిత్‌ షా

తెలంగాణకు భారాస, కాంగ్రెస్‌ చేసిందేమీ లేదని, ప్రధాని మోదీ నాయకత్వంలో మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన భాజపా జనగర్జన సభలో అమిత్‌షా పాల్గొన్నారు. తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే.. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. 

Published : 27 Oct 2023 18:56 IST

Tags :

మరిన్ని