Karimnagar: వేసవిలో డంపింగ్ యార్డులో మంటలు.. ఏటా ప్రజల అవస్థలు

కరీంనగర్ నగరపాలక సంస్థ చెత్తనిల్వ కేంద్రంలో మంటలు చెలరేగడం.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వేసవికాలం వచ్చిందంటే చాలు ఏటా దట్టమైన పొగతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తొలినాళ్లలో చెత్తనిల్వ కేంద్రం నగరశివారులోనే ఉన్నప్పటికి జనాభా పెరగడంతో పాటు.. నగరం విస్తరించి మధ్యలోకి రావడంతో సమస్య మరింత పెరిగింది. 

Updated : 11 Apr 2024 13:22 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు