Chandrababu: ఎగిరెగిరి పడుతున్నారు.. తోక కట్‌ చేస్తాం: చంద్రబాబు

గన్నవరంలో తెదేపా గెలుపు ఖాయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక నేతలు ఎగిరెగిరి పడుతున్నారని.. చూస్తూ ఊరుకోబోమని చంద్రబాబు హెచ్చరించారు.

Published : 10 May 2024 16:57 IST

గన్నవరంలో తెదేపా గెలుపు ఖాయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక నేతలు ఎగిరెగిరి పడుతున్నారని.. చూస్తూ ఊరుకోబోమని చంద్రబాబు హెచ్చరించారు. గన్నవరంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 

Tags :

మరిన్ని