Karnataka: కర్ణాటక కొత్త సీఎంగా మాస్‌ లీడర్‌ సిద్ధరామయ్య?

కర్ణాటక సీఎం (Karnataka CM) ఎంపిక వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah )కే కర్ణాటక సీఎం పగ్గాలు కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయనపేరు అధికారికంగా ప్రకటించటమే తరువాయి అని సమాచారం. 

Published : 17 May 2023 14:31 IST

కర్ణాటక సీఎం (Karnataka CM) ఎంపిక వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah )కే కర్ణాటక సీఎం పగ్గాలు కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయనపేరు అధికారికంగా ప్రకటించటమే తరువాయి అని సమాచారం. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు