Suryapet: సూర్యాపేటలో నూతన ప్రభుత్వ కార్యాలయాలు.. డ్రోన్‌ విజువల్స్‌!

సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలో ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. నూతనంగా నిర్మించిన ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తదితర కార్యాలయాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ మేరకు సూర్యాపేట డ్రోన్ విజువల్స్‌ను ఓసారి చూసేయండి.

Published : 19 Aug 2023 17:36 IST

Tags :

మరిన్ని