Pemmasani: ఏపీ మద్యంలో ఎన్ని ప్రమాదకర రసాయనాలు ఉన్నాయంటే!: పెమ్మసాని చంద్రశేఖర్

ఏపీలో ప్రభుత్వ నాసిరకం మద్యం తాగిన వారు 30 ఏళ్లకే మరణానికి చేరువవుతున్నారని గుంటూరు లోక్‌సభ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రజల ప్రాణాలు హరిస్తున్న ఇలాంటి మద్యాన్ని... నాణ్యతా పరీక్షలు నిర్వహించకుండా యంత్రాంగం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.

Published : 01 May 2024 20:37 IST

ఏపీలో ప్రభుత్వ నాసిరకం మద్యం తాగిన వారు 30 ఏళ్లకే మరణానికి చేరువవుతున్నారని గుంటూరు లోక్‌సభ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రజల ప్రాణాలు హరిస్తున్న ఇలాంటి మద్యాన్ని... నాణ్యతా పరీక్షలు నిర్వహించకుండా యంత్రాంగం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం విక్రయించే మద్యం నమూనాల్ని ప్రయోగశాలకు పంపించి తనిఖీ చేయిస్తే దారుణమైన విషయాలు వెల్లడయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యంతో పాటు గంజాయి, మాదకద్రవ్యాలు.. ఏపీలో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయన్నారు. పాలకుల అత్యాశ, దోపిడీ మనస్తత్వం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. 

Tags :

మరిన్ని